AP SSC Results: ఏపీలో నేడు 10వ తరగతి ఫలితాలు... ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు వెల్లడి.. ఎలా చూసుకోవచ్చంటే...?
ఏపీలో నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే.
Vijayawada, May 6: ఏపీలో నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు (SSC Exam Results) వెల్లడి కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను (10th Results) విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఈ ఏడాది 6,05,052 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.
నేడు ఏపీలో పదవ తరగతి ఫలితాలు - SSC Results 2023 - AP 10th Results - Ntv pic.twitter.com/PZ81q7MoeT
— Radhika (Leo)🦁 (@sweety_00099) May 6, 2023
ఫలితాల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి.
(The above story first appeared on LatestLY on May 06, 2023 08:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

