Representational Image (File Photo)

మే 9వ తేదీన తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప‌రీక్ష‌ల టైం టేబుల్‌ను కూడా విడుద‌ల చేసింది.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త, NPCIL 129 పోస్టులను రిక్రూట్ చేస్తుంది, అర్హత ఏంటో తెలుసుకోండి

ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు..

జూన్ 12(సోమ‌వారం) – లాంగ్వేజ్ పేప‌ర్ -1

జూన్ 13(మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్‌

జూన్ 14(బుధ‌వారం) – మ్యాథ్స్-1ఏ, బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్

జూన్ 15(గురువారం) – మ్యాథ్స్-1బీ, జువాల‌జీ, హిస్ట‌రీ

జూన్ 16(శుక్ర‌వారం) – ఫిజిక్స్, ఎకాన‌మిక్స్

జూన్ 17(శ‌నివారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్

జూన్ 19(సోమ‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం)

జూన్ 20(మంగ‌ళ‌వారం) – మోడ్ర‌న్ లాంగ్వేజ్, జియోగ్ర‌ఫీ

సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు..

జూన్ 12(సోమ‌వారం) – లాంగ్వేజ్ పేప‌ర్ -2

జూన్ 13(మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్‌-2

జూన్ 14(బుధ‌వారం) – మ్యాథ్స్-2ఏ, బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్

జూన్ 15(గురువారం) – మ్యాథ్స్-2బీ, జువాల‌జీ, హిస్ట‌రీ

జూన్ 16(శుక్ర‌వారం) – ఫిజిక్స్, ఎకాన‌మిక్స్

జూన్ 17(శ‌నివారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్

జూన్ 19(సోమ‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం)

జూన్ 20(మంగ‌ళ‌వారం) – మోడ్ర‌న్ లాంగ్వేజ్, జియోగ్ర‌ఫీ