Delhi: భార్య వేధింపులు, ఉరి వేసుకుని కేఫ్ యజమాని ఆత్మహత్య..నూతన సంవత్సరం వేళ విషాదం, పోలీసుల దర్యాప్తు

దేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ విషాదం నెలకొంది. ఢిల్లీలో భార్య వేధింపులతో ఉరి వేసుకొని ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు.

Delhi: భార్య వేధింపులు, ఉరి వేసుకుని కేఫ్ యజమాని ఆత్మహత్య..నూతన సంవత్సరం వేళ విషాదం, పోలీసుల దర్యాప్తు
Wife Harassment, Husband commits suicide at Delhi

Delhi, January 2:  దేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ విషాదం నెలకొంది. ఢిల్లీలో భార్య వేధింపులతో ఉరి వేసుకొని ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ - కళ్యాణ్ విహార్‌ ప్రాంతానికి చెందిన పునీత్ ఖురానా(40), అతని భార్య మానికా జగదీశ్ పహ్వా ఇద్దరు కలిసి ఉడ్‌బాక్స్ కేఫ్ అనే బేకరి నడిపిస్తున్నారు.

కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకోగా, ఆ కేసు కోర్టులో నడుస్తుంది. పునీత్‌ను అతని భార్య మానికా ఫోన్ చేసి మనం విడాకులు తీసుకున్నాం.. కానీ, నేను ఇంకా వ్యాపార భాగస్వామినే.. నాకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే అంటూ వేధింపులకు గురిచేసింది. తీవ్ర విషాదం, వారానికి రూ.200 ఫైనాన్స్ కిస్తీ కట్టలేక దంపతులు ఆత్మహత్య, అనాధలైన ఇద్దరు పిల్లలు

దీంతో తన ఇంట్లో పునీత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. పునీత్ ఫోన్‌లో తన భార్యతో మాట్లాడిన 16 నిమిషాల కాల్ రికార్డ్‌ను పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పునీత్ భార్యను విచారణకు హాజరు కావాలని నోటీసు పంపారు.

Wife Harassment, Husband commits suicide at Delhi

Suicide Prevention and Mental Health Helpline Numbers:

Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.

(The above story first appeared on LatestLY on Jan 02, 2025 08:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).