Agra Robbery and Murder Case: వ్యాపారిని చంపి అతని భార్యను దారుణంగా కొట్టిన దుండగులు, ఆగ్రాలో దారుణ ఘటన వెలుగులోకి..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో హత్యా-దోపిడీ కేసులో రసాయన వ్యాపారిని కొట్టి చంపడమే కాకుండా అతని భార్య నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. మృతుడిని దిలీప్ గుప్తాగా గుర్తించారు. పనిమనిషి లోకేష్, అతని ముగ్గురు సహచరులు బైక్‌లపై వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని నివేదికలు చెబుతున్నాయి.
- Read in
- తెలుగు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో హత్యా-దోపిడీ కేసులో రసాయన వ్యాపారిని కొట్టి చంపడమే కాకుండా అతని భార్య నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. మృతుడిని దిలీప్ గుప్తాగా గుర్తించారు. పనిమనిషి లోకేష్, అతని ముగ్గురు సహచరులు బైక్‌లపై వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని నివేదికలు చెబుతున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Here's Video
UP : आगरा में केमिकल व्यापारी दिलीप गुप्ता की दिनदहाड़े घर में घुसकर हत्या। पत्नी को अधमरा किया, हॉस्पिटल में भर्ती। नौकर लोकेश ने 3 साथियों संग वारदात की। pic.twitter.com/vjbLdH1y85
— Sachin Gupta (@SachinGuptaUP) April 1, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 01, 2024 08:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

