Baba Siddique Shot Dead: మాజీ మంత్రిపై దుండగుల కాల్పులు, ఆస్పత్రికి తరలించేలోపే మృతి, మహారాష్ట్ర ఎన్నికల ముందు కలకలం
మహారాష్ట్రలో దారుణం జరిగింది. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీపై కాల్పులు (Baba Siddique Shot Dead) జరిపారు గుర్తు తెలియని దుండగులు. ఆయన్ను లీలావతి ఆస్పత్రికి(Lilavati Hospital) తరలించేలోపే మృతి చెందారు. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన బాబా సిద్దిఖీ (Baba Siddique) తన కుమారుడు జిషాన్ సిద్దిఖీ ఆఫీస్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
Mumbai, OCT 12: మహారాష్ట్రలో దారుణం జరిగింది. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీపై కాల్పులు (Baba Siddique Shot Dead) జరిపారు గుర్తు తెలియని దుండగులు. ఆయన్ను లీలావతి ఆస్పత్రికి(Lilavati Hospital) తరలించేలోపే మృతి చెందారు. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన బాబా సిద్దిఖీ (Baba Siddique) తన కుమారుడు జిషాన్ సిద్దిఖీ ఆఫీస్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
NCP Leader Passes Away in Lilavati Hospital
#UPDATE | Senior NCP leader Baba Siddique passes away: Lilavati Hospital https://t.co/P0VWePWldd
— ANI (@ANI) October 12, 2024
ఆయన్ను వెంటనే అనుచరులు ఆస్పత్రికి తరలించారు. గతంలో ఆయన సివిల్ సప్లయిస్ మంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర ఎన్నికల (Maharstra Elections) ముందు ఆయనపై కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి.
(The above story first appeared on LatestLY on Oct 12, 2024 11:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

