Bengaluru Double-Murder Video: బెంగుళూరు జంట హత్యల సీసీటీవీ ఫుటేజీ ఇదిగో, కంపెనీ యజమానులను దారుణంగా నరికి బయటకు వస్తున్న నిందితులు

బెంగుళూరు జంట హ‌త్య‌ల కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. ఈ హ‌త్య‌ల‌తో సంబంధం ఉంద‌ని అనుమానిస్తున్న వ్యక్తులు ఘటన తర్వాత పారిపోతున్న వీడియో ఇపుడు సంచలనంగా మారింది. పీటీఐ దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్‌ చేసింది.

Bengaluru Double-Murder Video: బెంగుళూరు జంట హత్యల సీసీటీవీ ఫుటేజీ ఇదిగో, కంపెనీ యజమానులను దారుణంగా నరికి బయటకు వస్తున్న నిందితులు
CCTV Footage Showing Two Accused Fleeing Spot After Killing Aeronics Media CEO and MD Surfaces Online

బెంగుళూరు జంట హ‌త్య‌ల కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. ఈ హ‌త్య‌ల‌తో సంబంధం ఉంద‌ని అనుమానిస్తున్న వ్యక్తులు ఘటన తర్వాత పారిపోతున్న వీడియో ఇపుడు సంచలనంగా మారింది. పీటీఐ దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్‌ చేసింది.బెంగళూరులోని ఏరోనిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో జంట హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ గురువారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. జూలై 11న సాయంత్రం 4:14 గంటలకు మొదటి సీసీటీవీ విజువల్‌లో, ముగ్గురు నిందితులు ఏరోనిక్స్ కార్యాలయం నుంచి బయటకు పరుగెత్తుతూ కెమెరాకు చిక్కారు.నిందితులు సంతోష్, వినయ్ రెడ్డి ఆఫీసు గేటు నుంచి బయటకు వస్తుండగా, ప్రధాన నిందితుడు శ‌బ‌రీష్ అలియాస్ జాక్ ఫిలిక్స్ కనిపించారు.

CCTV Footage Showing Two Accused Fleeing Spot After Killing Aeronics Media CEO and MD Surfaces Online

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 13, 2023 03:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).