BJP MLA Paidi Rakesh Reddy Sensational comments on Minister Komati Reddy Venkat Reddy(X)

Hyd, Dec 4: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యాహ్నం తాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడే పిస్స ఎంకడు..మధ్యాహ్నం తాగే కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండు అని ఆరోపించారు.

నన్ను కాదని ఓడిపోయిన మనిషిని తీసుకొచ్చి ఎమ్మెల్యే పరిచయం చేయడానికి ఎవడివిరా నువ్వు..నీకు డబ్బు ఎక్కువ ఉంటే మడిచి దగ్గర పెట్టుకో కొడకా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి అనే పేరు వల్ల బతికిపోయావ్ కొడకా, దమ్ముంటే నల్లగొండలో రాజీనామా చెయ్యి నేను నిజామాబాద్ జిల్లాలో రాజీనామా చేస్తా పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో సవాల్ విసిరారు.

CM Revanth Reddy: గ్రూప్-4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్,పెద్దపల్లిలో 8 వేల 143 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు | 📰 LatestLY తెలుగు

Here's Video:

నీకు బాగా బలుపు ఉంది మడిచి పెట్టుకో...దక్షిణ తెలంగాణ నుండి ఉత్తర తెలంగాణలో పిచ్చి వాగుడు వాగుతున్నాడు అని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.