Cyclone Biparjoy Impact Video: వీడియో ఇదిగో, ముంబై గేట్ వే వద్ద ప్రమాదకరంగా ఎగసిపడుతున్న అలలు, ముంబైలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

అరేబియా సముద్రంలో మొదలైన బిపర్‌జోయ్‌ తుపాను మహోగ్ర రూపం దాల్చి దిశ మార్చుకుంటోంది. గుజరాత్‌ వైపు దూసుకెళ్తోంది తుపాను.ముంబై ఎయిర్‌పోర్టులో ఆదివారం సాయంత్రం నుంచి ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలకు అవాంతరం ఏర్పడుతోంది. ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు.

Cyclone Biparjoy Impact Video: వీడియో ఇదిగో, ముంబై గేట్ వే వద్ద ప్రమాదకరంగా ఎగసిపడుతున్న అలలు, ముంబైలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు
Cyclone Biparjoy (Photo Credits: Windy)

అరేబియా సముద్రంలో మొదలైన బిపర్‌జోయ్‌ తుపాను మహోగ్ర రూపం దాల్చి దిశ మార్చుకుంటోంది. గుజరాత్‌ వైపు దూసుకెళ్తోంది తుపాను.ముంబై ఎయిర్‌పోర్టులో ఆదివారం సాయంత్రం నుంచి ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలకు అవాంతరం ఏర్పడుతోంది. ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు విమానలు రద్దు అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముంబై గేట్ వే ఇండియా వద్ద అలలు ఎగసిపడుతున్నాయి.

ANI Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 12, 2023 11:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).