Gurugram Woman Rape: డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు వెళ్లిన యువతి, హోటల్‌ గదిలో భోజనం పెట్టి అత్యాచారానికి పాల్పడ్డ యువకులు, గుర్తుతెలియని వ్యక్తలపై కేసు నమోదు

మహిళకు ఇద్దరు యువకులు భోజనం పెట్టారు. అందులో మత్తుమందు కలపడంతో అది తిన్న మహిళ మత్తులోకి జారుకుంది. దీన్ని ఆసరాగా తీసుకొని ఇద్దరు యవకులు తనపై అత్యాచారం చేసి వీడియో తీశారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Gurugram Woman Rape: డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు వెళ్లిన యువతి, హోటల్‌ గదిలో భోజనం పెట్టి అత్యాచారానికి పాల్పడ్డ యువకులు, గుర్తుతెలియని వ్యక్తలపై కేసు నమోదు
Man thrashes wife for failing to conceive a child (Representational: Getty)

Gurugram, July 26: డేటింగ్ యాప్ ఓ మహిళ కొంప ముంచిన ఘటన గురుగ్రామ్ నగరంలో తాజాగా వెలుగుచూసింది. గురుగ్రామ్ నగరానికి చెందిన ఓ మహిళకు డేటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో మహిళను (Gurugram woman) గురుగ్రామ్ సెక్టారు 50 ప్రాంతంలోని హోటల్ గదికి రమ్మని యువకుడు ఆహ్వానించాడు. (she met on Dating App) హోటల్ గదికి వచ్చిన మహిళకు ఇద్దరు యువకులు భోజనం పెట్టారు. అందులో మత్తుమందు కలపడంతో అది తిన్న మహిళ మత్తులోకి జారుకుంది. దీన్ని ఆసరాగా తీసుకొని ఇద్దరు యవకులు తనపై అత్యాచారం చేసి వీడియో తీశారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Woman Groped in Manipur: వీడియో ఇదిగో, మణిపూర్‌ మహిళపై బీఎస్‌ఎఫ్ జవాన్ లైంగిక వేధింపులు, విధుల నుంచి సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు 

స్పృహ వచ్చాక మహిళ నిరసన తెలిపితే అత్యాచారం వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో బాధతురాలు ఇంటికి తిరిగివచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపరిచిత యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గురుగ్రామ్ పోలీసులు చెప్పారు.

(The above story first appeared on LatestLY on Jul 26, 2023 09:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).