MP School Van Accident: 40 మంది పిల్లలతో స్కూల్ బస్సు బోల్తా, ఓ చిన్నారి మృతి, మరో 39 మందికి గాయాలు, పిల్లలందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపిన సాగర్ జిల్లా కలెక్టర్
మధ్యప్రదేశ్‌లో రాహత్‌ఘర్ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందాడు. బస్సులో ఉన్న పిల్లలందరూ సురక్షితంగా ఉన్నట్లు సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్యా తెలిపారు.
- Read in
- తెలుగు

Madhya Pradesh | A school bus carrying 40 children met with an accident in Sagar's Rahatgarh. One child died. All other children are safe: Sagar Collector Deepak Arya pic.twitter.com/Nga1NLMoba
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 27, 2022
Here's Video
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 27, 2022 11:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).