మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. క్షణకాల సుఖం మోజులో పడి బావి వరసలను సైతం మరిచిపోతున్నారు. తాజాగా తండ్రి లాంటి మామగారు తన కోడలితో కామ వాంఛ తీర్చుకోవాలని ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, సునీల్ (పేరు మార్చాం) తన తల్లిదండ్రులతో కలిసి భోపాల్ లో నివాసం ఉంటున్నాడు. అతనికి ఇటీవలే వివాహం జరిగింది. భార్య సోనీ అతని ఇంట్లో అడుగు పెట్టింది. అయితే సోనీ (పేరు మార్చాం) ఇంట్లో అందరితో కలివిడిగా ఉంటూ అందరికీ సహాయం చేసేది. సునీల్ తండ్రి సోము లాల్ (పేరు మార్చాం) తన తన ఇంట్లో అడుగుపెట్టిన కోడలిపైన పడింది. తప్పని తెలిసినా ఆ తప్పు చేయాలని మనసులోనే గట్టిగా అనుకున్నాడు సోములాల్. ఇక తన కోడలిపై కన్నేసి ఆమెతో తన కామ వాంఛ తీర్చుకోవాలని కుట్రపన్నాడు. కూతురు లాంటి కోడలు, స్నానం చేస్తుంటే బాత్రూంలో నుంచి తొంగి చూడటం ప్రారంభించాడు. వయసు మీద పడుతున్న సోములాల్ శరీరంలో కోరికలు మాత్రం గుర్రాలై కోడలిని అనుభవించాలని కోరికను పెంచుతున్నాయి.
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో బాత్ రూమ్ ఏ దిశలో ఉండాలో తెలుసా ...
ఇక ఒకరోజు సునీల్ వ్యాపార పని నిమిత్తం, ఢిల్లీ వెళ్ళాడు. ఇక సోములాల్ కన్ను కోడలు సోనీ పై పడింది. ఆమని ఎలాగైనా లోబరుచుకొని తన పశువాంఛను తీర్చుకోవాలని కుట్రపడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోనీ స్నానం చేస్తుంటే, సోములాల్ బలవంతంగా బాత్రూం లోకి ప్రవేశించాలని ప్రయత్నించాడు. దీంతో సోనీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. తండ్రి లాంటి మామగారు ఒక పశువుల తన మీద పడుతూ ఉంటే నోట మాట రాలేదు. ఇంతలో సోనీ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు ఒక్కసారిగా ఇంట్లోకి దూరి సోనీ ని రక్షించే ప్రయత్నం చేశారు ఇంతలో సోములాల్ నెమ్మదిగా అక్కడి నుంచి చాకచక్యంగా జారుకున్నాడు. షాప్ కు గురైన సోనీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్నటువంటి సొమ్ములాల్ ఎట్టకేలకు ఇటార్సీలో దొరికిపోయాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.