Ahmedabad, JAN 11: అయోధ్య రామ మందిరం (Ayodhya) ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కేవలం అయోధ్య మాత్రమేకాదు ఇతర రాష్ట్రాల్లోనూ రామమందిర ప్రారంభోత్సవం కోసం స్పెషల్ అరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. తాజాగా అయోధ్యలో విమానాశ్రయం ప్రారంభమవ్వడంతో అహ్మదాబాద్ నుంచి ఇండిగో (Indigo) తొలిసర్వీస్ ను నడిపించింది. ఈ ఫ్లైట్ లో వెళ్లిన ప్రయాణికులకు ఘనస్వాగతం పలికారు.
#WATCH | Gujarat: As the first flight for Ayodhya leaves from Ahmedabad, passengers arrive at the airport dressed as Lord Ram, Lakshman, Sita, and Hanuman. pic.twitter.com/3EviO4mxzV
— ANI (@ANI) January 11, 2024
కొందరు ప్రయాణికులు అయితే రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి వేషాల్లో వచ్చి సందడి చేశారు. వారితో కలిసి ఎయిర్ పోర్టులో కేక్ కట్ చేశారు.