PM Modi at Guruvayur Temple: నిన్న లేపాక్షి, ఇవాళ గురువాయుర్.. వరుసగా ఆలయాలను దర్శించుకుంటున్న ప్రధాని మోదీ (వీడియో ఇదుగోండి!)
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కేరళలో పర్యటిస్తున్నారు. వరుసగా ఆలయాలను సందర్శిస్తున్న ఆయన గురువాయుర్ ఆలయాన్ని (Guruvayur Temple) దర్శించుకున్నారు. నిన్న లేపాక్షిలో ఆధ్యాత్మికంగా గడిపిన మోదీ..ఇవాళ గురువాయుర్ లో శ్రీకృష్ణున్ని దర్శించుకొని (Modi at Guruvayur Temple) పూజలు చేశారు.
Trisur, JAN 17: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కేరళలో పర్యటిస్తున్నారు. వరుసగా ఆలయాలను సందర్శిస్తున్న ఆయన గురువాయుర్ ఆలయాన్ని (Guruvayur Temple) దర్శించుకున్నారు. నిన్న లేపాక్షిలో ఆధ్యాత్మికంగా గడిపిన మోదీ..ఇవాళ గురువాయుర్ లో శ్రీకృష్ణున్ని దర్శించుకొని (Modi at Guruvayur Temple) పూజలు చేశారు.
#WATCH | Prime Minister Narendra Modi performs pooja and darshan at Guruvayur Temple in Guruvayur, Kerala. pic.twitter.com/rm8j7aii9W
— ANI (@ANI) January 17, 2024
కేరళ సాంప్రదాయ పద్దతిలో పంచెకట్టులో ఆయన ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
(The above story first appeared on LatestLY on Jan 17, 2024 08:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

