Queen Elizabeth II Death: సెప్టెంబర్ 11న క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం దేశ వ్యాప్తంగా సంతాప దినం, అన్ని అధికార భవనాలపై జాతీయ జెండాను సగం వరకు మాత్రమే ఎగురవేయాలని ప్రకటించిన హోం మినిస్ట్రీ
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న కన్నుమూసిన నేపథ్యంలో ఒక రోజు సంతాప దినాన్ని భారత్ ప్రకటించింది. సెప్టెంబర్ 11, ఆదివారం నాడు క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం దేశ వ్యాప్తంగా సంతాపాన్ని పాటిస్తారు.
- Read in
- తెలుగు
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న కన్నుమూసిన నేపథ్యంలో ఒక రోజు సంతాప దినాన్ని భారత్ ప్రకటించింది. సెప్టెంబర్ 11, ఆదివారం నాడు క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం దేశ వ్యాప్తంగా సంతాపాన్ని పాటిస్తారు. ఆ రోజు అన్ని అధికార భవనాలపై జాతీయ జెండాను సగం వరకు మాత్రమే ఎగురవేస్తారు. ఆ రోజున ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించరు.ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈమేరకు శుక్రవారం ప్రకటించింది.
One Day State Mourning on September 11th as a mark of respect on the passing away of Her Majesty Queen Elizabeth II, United Kingdom of Great Britain and Northern Ireland
Press release-https://t.co/dKM04U5oOn pic.twitter.com/qhiU4A7gBW
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) September 9, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 10, 2022 10:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

