Crime In School: కామ టీచర్, పదో క్లాస్ కుర్రాడితో సెక్స్ కోరికలు తీర్చుకొని, ప్రతి రోజు కావాలంటూ బలవంతం చేసింది, చివరకు ఏం జరిగిందంటే...

కొన్నిసార్లు పాఠశాల ముగిసిన తర్వాత క్లాస్‌రూమ్‌లోనే అతడితో సెక్స్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో స్కూల్ యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది.

Crime In School: కామ టీచర్, పదో క్లాస్ కుర్రాడితో సెక్స్ కోరికలు తీర్చుకొని, ప్రతి రోజు కావాలంటూ బలవంతం చేసింది, చివరకు ఏం జరిగిందంటే...
Representative Image

పాఠాలే నేర్పాల్సిన కొందరు టీచర్లు కామాంధుల్లా మారి విద్యార్థినులనే చెరబడుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ లేడీ టీచర్ కామపిశాచిలా మారి విద్యార్థితోనే కోరికలు తీర్చుకుంటూ అడ్డంగా దొరికేసింది. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. బెలెవ్స్ క్రీక్‌కు చెందిన కార్లీ ఎరిన్ కాజ్మారెక్(32) అనే మహిళ వాకర్‌టౌన్ మిడిల్ స్కూల్‌లో ఇంగ్లీష్, ఆర్ట్స్ టీచర్‌గా పనిచేస్తోంది. తన పాఠశాలలో చదువుకునే ఓ విద్యార్థిపై కన్నేసిన కాజ్మారెక్ అతడిని తన చేష్టలతో రెచ్చగొట్టేది. ఎవరూ లేని సమయంలో ఆ బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తూ శృంగారానికి ఉసిగొల్పేది.

గౌతమ్‌రెడ్డి మృతిపై అపోలో ఆస్పత్రి వైద్యులు కీలక ప్రకటన, ఆస్పత్రికి వచ్చినప్పుడే స్పందించని స్థితిలో ఏపీ ఐటీ మంత్రి, తీవ్రంగా శ్రమించినా ఫలితం లేదని ప్రకటన

ఆమె పథకం ఫలించి గతేడాది నవంబర్ నెలలో ఆ విద్యార్థితో సెక్స్‌ పాల్గొని కోరికలు తీర్చుకుంది. అప్పటి నుంచి అతడితో తరుచూ శారీరకంగా కలుస్తూ ఉండేది. కొన్నిసార్లు పాఠశాల ముగిసిన తర్వాత క్లాస్‌రూమ్‌లోనే అతడితో సెక్స్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో స్కూల్ యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది. మైనర్ బాలుడితో సెక్స్ పాల్గొన్న నేరానికి గాను పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఆమె మరికొందరు విద్యార్థులతోనూ శారీరక సంబంధాలు పెట్టుకుని వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Feb 22, 2022 11:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).