Representational: Twitter

తమిళనాడు రాష్ట్రంలోని కాంచిపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు ఆర్టీసీ బస్సు అతివేగంతో వెళ్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

 వరుస ఎన్‌కౌంటర్లతో హడలెత్తిస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్, తాజాగా మరో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అనిల్‌ దుజానా కాల్చి చంపిన ఎస్‌టీఎఫ్‌ బలగాలు

మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.మృతుల్లో ఒక చిన్నారి సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. మనమాయ్‌ గ్రామంలోని మామల్లాపురం సమీపంలోగల ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది.