Bihar Shocker: కన్నకొడుకు భార్య అయిన కోడలితో మామ శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు, దారుణం..
తన మాటలతో తన చేష్టలతో ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. చాలా క్రితమే రామ్ లాల్ భార్య చనిపోయింది. దీంతో కోడలితో తన కామ వాంఛను తీర్చుకోవాలని రాంలాల్ పన్నాగం పన్నాడు.
మానవ సంబంధాలు రోజు రోజుకీ దారుణంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణంగా వావి వరుసలు మరిచిపోతున్నారు. వివరాల్లోకి వెళితే బీహార్ లోని బేగుసరాయ్ లో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకు భార్యని అయినా కోడలితోనే ఓ ప్రబుద్ధుడు వివాహేతర సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దీంతో స్థానికంగా కలకలం జరిగింది. వివరాల్లోకి వెళితే బేగుసరాయ్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కిషన్ సింగ్ ( పేరు మార్చాం) అనే వ్యక్తి తన భార్య పింకీ ( పేరు మార్చాం)తో కలిసి జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కిషన్ సింగ్ తండ్రి అయినటువంటి రామ్ లాల్ కూతురు లాంటి కోడలు పైన కన్నేశాడు.
తన మాటలతో తన చేష్టలతో ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. చాలా క్రితమే రామ్ లాల్ భార్య చనిపోయింది దీంతో కోడలితో తన కామ వాంఛను తీర్చుకోవాలని రాంలాల్ పన్నాగం పన్నాడు. అయితే రామ్ లాల్ వేసినటువంటి చదరంగం లో పింకీ పడిపోయింది. వీరిద్దరి మధ్య ఉన్న చలవ కాస్త వివాహేతర సంబంధం గా మారిపోయింది. ఆట ఇంట్లో లేని సమయంలో పింకీ తన మామ గారితో కలిసి రాసలీలల్లో మునిగి తేలేది.
'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్.. ఏప్రిల్ 14. ప్రకటించిన చిత్రబృందం
అయితే తన భార్య, తండ్రి చేస్తున్నటువంటి పనులపై భర్త కిషన్ సింగ్ కు అనుమానం కలిగింది. కాగా ఓ రోజు తన భార్య, తండ్రి ఇద్దరూ కలిసి రాసలీలల్లో మునిగిన సమయంలో కిషన్ సింగ్ వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో బంధువులు, స్నేహితులు అంతా కలిసి ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. కాగా పోలీసులు ఎంటరై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
(The above story first appeared on LatestLY on Feb 11, 2023 11:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

