Threesome Goes Horribly Wrong: ఇద్ద‌రు మ‌గాళ్ల‌తో ఆ పొజిషన్ లో అడ్డ‌గా బుక్క‌యిన మ‌హిళా డాక్ట‌ర్, హోట‌ల్ లో భార్య‌ను అలా చూసిన భర్త చేసిన ప‌ని తెలిస్తే అంతా షాక్! ( వీడియో ఇదుగోండి)

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని క‌స‌ర్ గంజ్ లో జ‌రిగిన ఘట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఏడాదిగా త‌న‌కు దూరంగా ఉంటున్న భార్య‌ను ఫాలో అయిన భ‌ర్త‌...ఆమె చేస్తున్న ప‌ని చూసి ఊగిపోయాడు. భార్య ఓ హోట‌ల్ కు వెళ్ల‌డం చూసి అత‌ను కొద్ది సేప‌టి త‌ర్వాత గది డోర్ కొట్టాడు.

Threesome Goes Horribly Wrong: ఇద్ద‌రు మ‌గాళ్ల‌తో ఆ పొజిషన్ లో అడ్డ‌గా బుక్క‌యిన మ‌హిళా డాక్ట‌ర్, హోట‌ల్ లో భార్య‌ను అలా చూసిన భర్త చేసిన ప‌ని తెలిస్తే అంతా షాక్! ( వీడియో ఇదుగోండి)
Sex (photo-Pixabay)

Kasganj, May 10: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని  క‌స‌ర్ గంజ్ లో జ‌రిగిన ఘట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఏడాదిగా త‌న‌కు దూరంగా ఉంటున్న భార్య‌ను ఫాలో అయిన భ‌ర్త‌...ఆమె చేస్తున్న ప‌ని చూసి ఊగిపోయాడు. భార్య ఓ హోట‌ల్ కు వెళ్ల‌డం చూసి అత‌ను కొద్ది సేప‌టి త‌ర్వాత గది డోర్ కొట్టాడు. ఎంత‌కీ తీయ‌క‌పోవ‌డంతో...త‌లుపు ప‌గుల‌గొట్టుకొని వెళ్లాడు. అక్క‌డ త‌న భార్య మ‌రో ఇద్ద‌రు మ‌గాళ్ల‌తో అభ్యంత‌క‌ర పొజిష‌న్ చూసి (Threesome) త‌ట్టుకోలేక‌పోయాడు. త‌న భార్య మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో త్రిసోమ్ చేస్తుంద‌ని చూసి ఉగిపోయాడు. ఆమెపై దాడి చేశాడు. డాక్ట‌ర్ తో వ‌చ్చిన మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు...గ‌దిలో ఉన్న ఇద్ద‌రు మ‌గాళ్ల‌ను ప‌ట్టుకొని చిత‌క‌బాదారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

 

అయితే కుటుంబ స‌మ‌స్య‌ల‌తో కొంత కాలంగా భర్త‌కు దూరంగా ఉంటున్న ఆమె కూడా గ‌వ‌ర్న‌మెంట్ డాక్ట‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. అయితే త‌న‌పై దాడి చేసిన భ‌ర్త‌పై కేసు పెట్టింది మ‌హిళా డాక్ట‌ర్. దీంతో దాడికి పాల్ప‌డ్డ డాక్ట‌ర్ తో పాటూ మ‌రో ఇద్ద‌రిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు.

(The above story first appeared on LatestLY on May 10, 2024 08:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).