Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి

యూపీలో (Uttarpradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నోయిడాలోని 10-11 సెక్టార్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది

Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి
Four people died after a car collided with a loaded tractor in the area of Sector 10-11 Noida last night

యూపీలో (Uttarpradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నోయిడాలోని 10-11 సెక్టార్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద కత్తులతో పొడుచుకున్న ఇద్దరు వ్యక్తులు, గ్రామస్తులు చూస్తుండగానే భయకరంగా దాడి

Here's Video

(The above story first appeared on LatestLY on Sep 30, 2024 03:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).