Uttarakhand: ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన మంచు కొండచరియలు, 28 మంది పర్వతారోహకులు గల్లంతు, 8 మందిని రక్షించిన ఆర్మీ సిబ్బంది
ఉత్తరాఖండ్‌లో మంచు కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 28 మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
- Read in
- తెలుగు
ఉత్తరాఖండ్‌లో మంచు కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 28 మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ద్రౌపది దండ-2 పర్వతంలో హిమపాతం కారణంగా నెహ్రూ పర్వతారోహణ సంస్థకు చెందిన 28 మంది ట్రైనీలు మంచులో చిక్కుకుని గల్లంతు అయినట్లు సమాచారం అందింది. జిల్లా యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఇండియన్ ఆర్మీ ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది అని వెల్లడించారు.
Uttarakhand DGP Ashok Kumar tells ANI that out of the 29 NIM trainees trapped in an avalanche in Draupadi's Danda-2 mountain peak, 8 trainees have been rescued safely; IAF helicopters deployed for search & rescue
(file photo) pic.twitter.com/1K9Wp0rof7
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 4, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 04, 2022 04:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

