Vice President Election 2022: ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల, ఆగస్టు 6వ తేదీన పోలింగ్, జులై 19 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు
ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. జులై 5వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 6వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
- Read in
- తెలుగు
ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. జులై 5వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 6వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. జులై 19 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. 20 నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు జులై 22 తుది గడువు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు కొనసాగుతోన్న విషయం విదితమే. వెంకయ్యనాయుడు 2017 ఆగస్టు 11వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
Election to the Office of the Vice President to be held on 6th August 2022.
— ANI (@ANI) June 29, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 29, 2022 07:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

