Karnataka Election 2023: సోనియా గాంధీ కర్ణాటక సార్వభౌమత్వం వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ, చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సార్వభౌమత్వం అన్న పదాన్ని వాడడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ నేపథ్యంలో ఈసీకి ఓ లేఖ రాసింది.
- Read in
- తెలుగు
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. కర్నాటకలో ప్రచారంలో భాగంగా హుబలి సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ కర్నాటక ప్రతిష్ట, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాంగ్రెస్ చూస్తుందని.. ఇందుకు భంగం కలిగించే వారిని ఎవరిని అనుమతించబోమని కామెంట్స్ చేశారు. అనంతరం, సోనియా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సార్వభౌమత్వం అన్న పదాన్ని వాడడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ నేపథ్యంలో ఈసీకి ఓ లేఖ రాసింది. సోనియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని బీజేపీ కోరింది.
Here's ANI Tweet
CPP Chairperson Smt. Sonia Gandhi ji sends a strong message to 6.5 crore Kannadigas:
"The Congress will not allow anyone to pose a threat to Karnataka's reputation, sovereignty or integrity." pic.twitter.com/W6HjKYWjLa
— Congress (@INCIndia) May 6, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 08, 2023 05:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

