Rahul Gandhi Slams Amit Shah: అమిత్ షాకు చరిత్ర గురించి తెలియదంటూ మండిపడిన రాహుల్ గాంధీ, దేశం కోసం పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తన జీవితాన్ని అంకితం చేశారని వెల్లడి

పార్లమెంట్‌లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గురించి షా ప్రస్తావించిన నేపథ్యంలో.. షాకు చరిత్ర తెలియదని కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అమిత్ షా చెప్పిన ఈ మొత్తం విషయం.. కుల గణన సమస్య నుండి దృష్టి మరల్చడం, దేశం యొక్క డబ్బు ఎవరి చేతుల్లోకి వెళుతుంది అనే సమస్యను పక్కదారి పట్టించడానికేనని మండిపడ్డారు.

Rahul Gandhi Slams Amit Shah: అమిత్ షాకు చరిత్ర గురించి తెలియదంటూ మండిపడిన రాహుల్ గాంధీ, దేశం కోసం పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తన జీవితాన్ని అంకితం చేశారని వెల్లడి
Rahul Gandhi (photo/X)

Rahul Gandhi Slams Amit Shah Over Nehru Criticism: పార్లమెంట్‌లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గురించి షా ప్రస్తావించిన నేపథ్యంలో.. షాకు చరిత్ర తెలియదని కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అమిత్ షా చెప్పిన ఈ మొత్తం విషయం.. కుల గణన సమస్య నుండి దృష్టి మరల్చడం, దేశం యొక్క డబ్బు ఎవరి చేతుల్లోకి వెళుతుంది అనే సమస్యను పక్కదారి పట్టించడానికేనని మండిపడ్డారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడిన షా, కాశ్మీర్ సమస్యకు నెహ్రూ కారణమని ఆరోపించారు. "అకాల" కాల్పుల విరమణకు ఆదేశించడం, సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లడం వంటి "తప్పులను" ఎత్తి చూపారు. షా వ్యాఖ్యలపై గాంధీని అడగ్గా, "పండిట్ నెహ్రూ తన జీవితాన్ని ఈ దేశం కోసం అంకితం చేశారు, అతను సంవత్సరాలు జైలులో ఉన్నాడు, అమిత్ షా జీకి చరిత్ర తెలియదని విమర్శలు గుప్పించారు.

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 12, 2023 03:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).