Astrology : ఏప్రిల్ 16 నుంచి వచ్చే 27 రోజుల వరకు ఆ రాశుల వారికి డబ్బే డబ్బు
మేషరాశి, మిథునరాశి, కర్కాటక రాశి, సింహరాశి, తుల రాశి ఈ ఐదు రాశుల వారికి ఈ 27 రోజుల పాటు అదృష్టం చాలా బాగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ రాశుల వారికి పలు విధాలుగా డబ్బు రావడంతో పాటు వారు అనుకోని పరిణామాలు జరుగుతాయని పేర్కొంటున్నారు.
రాశుల ప్రభావాన్ని చాలా ఒక్కరూ బాగా నమ్ముతారు. ఏ చిన్న విషయం జరిగినా గ్రహాల స్థితుల వల్లనే జరిగిందని చాలా మంది నమ్ముతారు. అందుకోసమే గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. ఈ 27 రోజులు మాత్రం ఐదు గ్రహాల వారికి పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఐదు రాశుల వారు వచ్చే 27 రోజుల వరకు చాలా ఆనందంగా ఉంటారని చెబుతున్నారు. అందుకు కారణం ఈరాశుల వారికి ఫుల్ డబ్బు వస్తుందని చెబుతున్నారు. శుక్రగ్రహం సంచారం చేయడం వల్లనే ఇలా ఊహించని రీతిలో డబ్బు వస్తుందట.
ఇక ప్రస్తుతం మీన రాశిలో ఉన్న శుక్రుడు త్వరలో మేషరాశి లోకి ప్రవేశిస్తాడని ఇలా శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశించడం వల్ల ఐదు రాశుల వారికి అదష్టం మారిపోతుందని పేర్కొంటున్నారు. అదృష్టం మారే ఐదు జాబితాలను చూస్తే కిందివిధంగా ఉన్నాయి. మేషరాశి, మిథునరాశి, కర్కాటక రాశి, సింహరాశి, తుల రాశి ఈ ఐదు రాశుల వారికి ఈ 27 రోజుల పాటు అదృష్టం చాలా బాగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ రాశుల వారికి పలు విధాలుగా డబ్బు రావడంతో పాటు వారు అనుకోని పరిణామాలు జరుగుతాయని పేర్కొంటున్నారు.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా .
వారికి కోరుకున్న ఉద్యోగం దక్కుతుంది. అదేవిధంగా వారి కెరీర్‌లో ఊహకు కూడా అందని రీతిఓల పురోగతి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ ఐదు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వీరు డబ్బును బాగా పొదుపు చేస్తారట. తులరాశి వారు చాలా ఆనందంగా జీవిస్తారని, ఒంటరిగా ఉన్నవారు తమ జీవితాల్లోకి భాగస్వాములను ఆహ్వానిస్తారని.. జీవితం చాలా బాగుంటుందని చెబుతున్నారు వేదపండితులు.
(The above story first appeared on LatestLY on Apr 12, 2023 10:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

