Astrology: అక్టోబర్ 27న కుజ గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం..దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా డబ్బు అందం ఆకర్షణ ,విలాస వంతలకు ఈ గ్రహం ప్రభావితం చేస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా డబ్బు అందం ఆకర్షణ ,విలాస వంతలకు ఈ గ్రహం ప్రభావితం చేస్తుంది. అయితే అక్టోబర్ 27వ తేదీన మధ్యాహ్నం 1: 15 నిమిషాలకు కుజ గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం. దీనివల్ల మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి- కన్య రాశి వారికి కుజ గ్రహ సంచారం కారణంగా అనేక రకాల లాభాలు ఉంటాయి. వీరిలో సృజనాత్మకత పెరుగుతుంది. కలలపైన ఆసక్తి చూపుతారు. ఇది మీకు ఆర్థికంగా లాభాలను తెస్తుంది. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే శ్రమ ఫలిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇంతకుముందు కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. షేర్ మార్కెట్లో ఇతర పెట్టుబడిలో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. పాతవ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందుతారు..
సింహరాశి-సింహ రాశి వారికి కుజ గ్రహ సంచారంకారంగా వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వీరు చాలా కష్టపడే మనస్తత్వం కలవారు దీనివల్ల వీరు ప్రజాధరాలను పొందుతారు. ఇతరులతో మంచి సంబంధాలను కొనసాగించడంలో విజయాలను సాధిస్తారు. ఇది మీ వ్యాపార భాగస్వామ్యానికి ఉపయోగపడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు తీసుకొస్తాయి. ఖర్చు తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. యువతకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే కల నెరవేరుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సంగీతం కలల రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
Vastu Tips: బెడ్రూంలో పొరపాటును కూడా ఈ వస్తువులను ఉంచకండి,
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి కుజ గ్రహ సంచారం కారణంగా అనేక రకాల సానుకూల ఫలితాలు ఉన్నాయి. వీరు అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. దీని ద్వారా వీడికి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశీల్లో వ్యాపారం చేయడం మీకు లాభాలను తీసుకువస్తుంది. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభంగా ఉంటాయి. ఉన్నత విద్య కోసం మంచి సంస్థల్లో సీటు కోసం మీరు చేసే ప్రయత్నాలు విజయం అవుతాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.
(The above story first appeared on LatestLY on Oct 23, 2024 08:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

