తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.
మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలోనూ ఈ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. ఈ పండుగకు ఒకరోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు.
భోగి పండగ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలపాలని ఉందా అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. కింద పేర్కొన్నటువంటి ఫోటో ఇమేజెస్ ద్వారా శుభాకాంక్షలు తెలిపినట్లయితే, మీ బంధుమిత్రులు ఎంతో ఆనందిస్తారు.
మీకు మీ బంధుమిత్రులకు భోగి శుభాకాంక్షలు
ఈ భోగి పండగ మీకు అన్ని శుభాలు చేకూరుతాయి
భోగి పండుగ శుభాకాంక్షలు 2024
భోగి పండుగ శుభాకాంక్షలు 2024
భోగి పండుగ శుభాకాంక్షలు 2024
భోగి పండుగ శుభాకాంక్షలు 2024
భోగి పండుగ శుభాకాంక్షలు 2024
భోగి పండుగ శుభాకాంక్షలు 2024