తెలుగు రాష్ట్రాలు, సంక్రాంతి కళతో శోభాయమానంగా మారాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా.. కుటుంబాలతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతటి ఆనందకర సమయాన్ని.. ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మరింత ప్రత్యేకంగా మారుస్తున్నారు. భోగి మంటల్లో కరోనా కష్టాలు మాడిపోవాలని.. ప్రజలంతా ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలని కోరుతున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, తెలంగాణ మంత్రి హరీష్ రావ్ సహా ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి తదితరులు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
Greetings to all on Lohri, Makar Sankranti, Pongal, Bhogali Bihu, Uttarayan & Paush Parva. Highlighting the unity in diversity that defines our country, these festivals underline our organic relationship with nature. May the festivals bring prosperity and happiness to everyone.
— President of India (@rashtrapatibhvn) January 13, 2022
సంక్రాంతి శుభాకాంక్షలు.
పెద్దలను గౌరవించి, కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలనే సందేశాన్నిచ్చే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో సానుకూల మార్పులకు సంకేతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. #MakaraSankranti pic.twitter.com/seOlkbkvTh
— Vice President of India (@VPSecretariat) January 15, 2022
Bhogi greetings to everyone. May this special festival enrich the spirit of happiness in our society. I pray for the good health and well-being of our fellow citizens. pic.twitter.com/plBUW3psnB
— Narendra Modi (@narendramodi) January 14, 2022
CM Sri KCR conveyed #MakaraSankranti greetings to the people and farming community in Telangana. Hon'ble CM wished them peace and prosperity on the auspicious occasion of Sun entering the Makara Raasi that marks the beginning of Uttarayana. pic.twitter.com/MPKb1gPOFD
— Telangana CMO (@TelanganaCMO) January 15, 2022
మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2022
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో సంతోషాలు నింపాలని కోరుకుంటున్నాను. గ్రామ గ్రామంలో సందడి తెచ్చే తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమే.(1/2)#HappySankranti pic.twitter.com/0jxS1KwxmO
— N Chandrababu Naidu (@ncbn) January 15, 2022
Some say there is One India. I say India 🇮🇳 should be One
Let’s enjoy the unity in our diversity and all our rich traditions
Let’s love what unites us & not what divides us #HappyMakarSankranti to All pic.twitter.com/YDvudFFmyI
— KTR (@KTRTRS) January 15, 2022
రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. #MakaraSankranti #MaskUpTelangana pic.twitter.com/zlx8MiqibA
— Harish Rao Thanneeru (@trsharish) January 15, 2022
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
— Hanuma vihari (@Hanumavihari) January 15, 2022