
Newdelhi, Dec 25: నేడే క్రిస్మస్ (Christmas 2023). ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులందరూ ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు చర్చికి వెళ్లి దేవునికి ప్రార్థిస్తారు మరియు కొవ్వొత్తులను వెలిగిస్తారు. ఈ సందర్భంగా మీ ఫ్రెండ్స్ కు లేటెస్ట్ లీ ద్వారా స్పెషల్ ఫోటోలు, వాట్సాప్ ఇమేజెస్ రూపంలో క్రిస్మస్ శుభాకాంక్షలు (Christmas Wishes) తెలపండి.





