Christmas Carols 2021: క్రిస్మస్ రోజు కోసం ఈ మనోహరమైన క్రీస్తు గీతాలతో మీ పండుగను మరింత మధురమైనదిగా చేసుకోండి...
క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది క్రీస్తు గీతాలు...వాటినే కరోల్స్ అంటారు. ఈ క్రిస్మస్ పండుగకు మరింత ఆనందాన్ని కలిగించే ఉత్తమ పాటలు, సంకీర్తనలు లేకుండా మనం క్రిస్మస్ జరుపుకోలేం.
క్రిస్‌మస్‌కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్‌లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడ దీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్‌మస్ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. ఇక క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది క్రీస్తు గీతాలు...వాటినే కరోల్స్ అంటారు. ఈ క్రిస్మస్ పండుగకు మరింత ఆనందాన్ని కలిగించే ఉత్తమ పాటలు, సంకీర్తనలు లేకుండా మనం క్రిస్మస్ జరుపుకోలేం. కాబట్టి, ఈ క్రిస్మస్ రోజున మీరు ఖచ్చితమైన మెలోడీని మరియు వైబ్‌ని పొందడానికి ఇక్కడ మేము క్రిస్మస్ కరోల్స్ 2021ని అందిస్తున్నాము.
Christmas Carols 2021
Jingle Bells, Jingle Bells!
Traditional Christmas Carols for This Year
Classic Christmas Songs for the Night!
Top Christmas Carols to Listen To on Xmas Day
(The above story first appeared on LatestLY on Dec 24, 2021 02:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

