Dasara 2023 Wishes: ఈ దసరాకు మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ కోట్స్ తో శుభాకాంక్షలు చెప్పండి.. సోషల్ మీడియాలో షేర్ చేయండి.
Hyderabad, Oct 24: చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే దసరా పండుగను (Dasara Festival) ప్రతి సంవత్సరం ఆశ్వియుజ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. ఈసారి దశమి తిథి అక్టోబర్ 23, 24 తేదీల్లో వస్తోంది. దీంతో నవరాత్రులలో 10వ రోజును మంగళవారం కూడా దసరాగా (Dasara) జరుపుకుంటున్నారు. విజయదశమిని మరింత ప్రత్యేకంగా చేసుకునేందుకు లేటెస్ట్ లీ మీకో అవకాశం తీసుకొచ్చింది. మీ స్నేహితులకు, బంధువులకు, సహోద్యోగులకు ఎంపిక చేసిన ఈ అందమైన కోట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.













(The above story first appeared on LatestLY on Oct 24, 2023 10:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

