Bihar Shocker: బెడ్రూంలో అత్తతో కలిసి అల్లుడి రాసలీలలు, మంచి రసపట్టులో ఉన్న సమయంలో భార్య ఎంటరై ఏం జరిగిందంటే..
మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి ముఖ్యంగా వివాహేతర సంబంధాల మోజులో పడి కుటుంబాలు కూలిపోతున్నాయి. క్షణకాల సుఖం కోసం వావివరుసలను కూడా కొందరు మరిచిపోతున్నారు.
మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి ముఖ్యంగా వివాహేతర సంబంధాల మోజులో పడి కుటుంబాలు కూలిపోతున్నాయి. క్షణకాల సుఖం కోసం వావివరుసలను కూడా కొందరు మరిచిపోతున్నారు. దీంతో తమకు తెలియకుండానే తప్పులు చేసి చివరకు నేరస్తులు అవుతున్నారు. అటువంటి ఓ ఘటన బీహార్ లోని బేగుసరాయ్ లో చోటు చేసుకుంది. కామంతో కళ్ళు మూసుకుపోయి ఓ మహిళ తన కన్న కూతురు భర్త అయినటువంటి అల్లుడుతో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే గంగుబాయి (పేరు మార్చాం) తన భర్తతో కలిసి బేగు సరాయిలో జీవిస్తోంది వారికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమార్తె సరిత (పేరు మార్చాం)కు ఇటీవలే వివాహం జరిగింది. అల్లుడు కిషోర్ వారి ఇంటి సమీపంలోనే కాపురం పెట్టాడు ఈ క్రమంలో అల్లుడు కిషోర్ (పేరు మార్చాం) తరచూ తమ అత్తగారింటికి తరచూ వస్తూ పోతుండేవాడు.
ఈ క్రమంలో గంగుబాయి కన్ను తన అల్లుడు కిషోర్ పై పడింది. గంగుబాయి భర్త వ్యాపారం పనుల పైన ఎప్పుడు ఢిల్లీలోనే ఉండేవారు దీంతో ఆమె తన కోరికలను తీర్చుకునేందుకు అల్లుడు కిషోర్ ను ముగ్గులోకి దింపాలని ప్లాన్ వేసింది. అందుకు తగ్గట్టుగానే అతనితో చనువుగా ఉండటం ప్రారంభించింది. కూతురు లేని సమయంలో కూడా అల్లుడితో కలిసి చనువుగా మాట్లాడేది. చివరకు తన గుప్పిట్లోకి అల్లుడుని తెచ్చుకుంది అత్తా అల్లుడి బంధం కాస్త అక్రమ సంబంధం గా మారిపోయింది. కూతురు సరిత పనిమీద ఇంట్లో లేని సమయంలో తల్లి గంగుబాయి అల్లుడుతో కలిసి రాసలీల వాడేది. ఇద్దరూ బెడ్ రూమ్ లో దూరి శృంగార సమరంలో సేద తీరేవారు.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
అయితే తన తల్లి నడవడికపై కుమార్తె సరితకు అనుమానం కలిగింది ఇదే విషయమై తన తల్లిని నిలదీస్తే అందుకు ఆమె ప్రతిఘటించింది. తనకు ఎలాంటి సంబంధం లేదని అనవసరంగా అనుమానిస్తున్నామని కూతురుపైనే నింద మోపింది. దీంతో కూతురు సరిత తన తల్లిని ఎలాగైనా సరే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ప్లాన్ వేసింది ఈ క్రమంలో తాను రెండు రోజులపాటు పనిమీద పక్క ఊరికి వెళుతున్నానని చెప్పి తమ పక్క ఇంట్లోనే కాపు కాసింది. కూతురు ఊరెళ్ళిందని ఇక అల్లుడుతో కలిసి రాసలీలలు ఆడవచ్చని నెమ్మదిగా ఇంటికి చేరింది. ఇక గదిలోకి దూరి అల్లుడు కిషోర్ తో కలిసి బెడ్ రూంలో శృంగార కార్యకలాపాలు ప్రారంభించింది ఇంతలో తలుపు సడన్గాతెర్చుకొని కూతురు సరిత ఎంటర్ అయ్యింది వెంటనే తన తల్లిని భర్త కిషోర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని సమీప బంధువులు అలాగే చుట్టుపక్కల వాళ్లతో కలిసి నానా రభస చేసింది. ఆ తర్వాత పోలీసులు ఎంటరై గొడవను సర్దుమనిగేలా చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
(The above story first appeared on LatestLY on Feb 18, 2023 07:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

