Independence Day Wishes in Telugu: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ..ఈ ప్రత్యేకమైన కోట్స్ ద్వారా అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం. దేశ ఐక్యతను కాపాడుకుందాం. రాజ్యాంగ విలువలను గౌరవిద్దాం. భారతదేశాన్ని మరింత బలమైన, సమానత్వంతో కూడిన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మన వంతు కృషి చేద్దాం.

Independence Day Wishes in Telugu: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ..ఈ ప్రత్యేకమైన కోట్స్ ద్వారా అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి
Happy Independence Day Wishes in Telugu (1).jpg

Happy Independence Day Wishes in Telugu: ఆగస్టు 15, 1947.. భారత చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలికి భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించిన మహత్తర ఘట్టం అది. స్వేచ్ఛ కోసం ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. వారి పోరాటం, త్యాగం, దేశభక్తి ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం.

2026 ఆగస్టు 15న భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రజా సంస్థలు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఎక్కడ చూసినా జాతీయ జెండాలు, దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది.

స్వాతంత్ర్య దినోత్సవం 2026.. ఆగష్టు 15, 2026న భారతదేశానికి ఇది 79వ స్వాతంత్ర్య దినోత్సవమా లేక 80వదా? సరైన సమాధానం తెలుసుకోండి..

స్వాతంత్ర్య దినోత్సవం అంటే కేవలం జెండా ఎగురవేయడం, మిఠాయిలు పంచుకోవడం మాత్రమే కాదు. మనకు స్వేచ్ఛను అందించేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకునే పవిత్రమైన రోజు. అందరికీ శుభాకాంక్షలు చెప్పేయండి.

Independence Day 2026: 80th Independence Day Wishes, Quotes and Messages in Telugu
Independence Day 2026: 80th Independence Day Wishes, Quotes and Messages in Telugu

ఎందరో వీరుల త్యాగఫలం.. మనకీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు! అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!"

Happy Independence Day Wishes in Telugu 2.jpg
Happy Independence Day Wishes in Telugu 2.jpg

మువ్వన్నెల జెండా మన హక్కు.. భారతీయుడిగా జీవించడం మన గర్వం! మీకు, మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

Independence Day 2026: 80th Independence Day Wishes, Quotes and Messages in Telugu
Independence Day 2026: 80th Independence Day Wishes, Quotes and Messages in Telugu

భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ బలం.. శాంతి, సౌభాగ్యాలతో మన భారతావని ఎల్లప్పుడూ వర్ధిల్లాలని కోరుకుంటూ.. ఆగస్టు 15వ తేదీ శుభాకాంక్షలు!

Happy Independence Day Wishes in Telugu 2.jpg
Happy Independence Day Wishes in Telugu 2.jpg

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Happy Independence Day Wishes in Telugu 4.jpg
Happy Independence Day Wishes in Telugu 4.jpg

మీకు మీ కుటుంబ సభ్యులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Happy Independence Day Wishes in Telugu (1).jpg
Happy Independence Day Wishes in Telugu (1).jpg

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం. దేశ ఐక్యతను కాపాడుకుందాం. రాజ్యాంగ విలువలను గౌరవిద్దాం. భారతదేశాన్ని మరింత బలమైన, సమానత్వంతో కూడిన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మన వంతు కృషి చేద్దాం.

మన త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ గర్వంగా రెపరెపలాడాలి.

మన దేశం ఎల్లప్పుడూ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలి.

మన భారతమాత కీర్తి ప్రపంచవ్యాప్తంగా మార్మోగాలి.

జై హింద్! జై భారత్! వందే మాతరం!

(The above story first appeared on LatestLY on Aug 13, 2026 05:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).