Mother's Day 2023: ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. మమతకు ఆకారం అమ్మ అలాంటి తల్లులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.. HD Images, Quotes & Wallpapers, Wish Happy Mother's Day With WhatsApp Stickers and GIF Greetings మీకోసం
నీవు ఎంత కాదనుకున్నా జీవితాంతం నీకు తోడుగా నిలిచేది అమ్మ ప్రేమ ఒక్కటే. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున అమ్మకు మనసారా శుభాకాంక్షలు తెలుపుదాం.
Newdelhi, May 14: ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా మాతృమూర్తితో ఉన్న అనుబంధం గొప్పది. అందుకే ఆమె రోజంతా ఎన్ని బాధ్యతలు నిర్వహించినా ఎక్కువ భాగం ఇంటికే ప్రాధాన్యం ఇచ్చి తన కుటుంబ అవసరాలను తీర్చటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నీవు ఎంత కాదనుకున్నా జీవితాంతం నీకు తోడుగా నిలిచేది అమ్మ ప్రేమ ఒక్కటే. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున అమ్మకు మనసారా శుభాకాంక్షలు తెలుపుదాం.
(The above story first appeared on LatestLY on May 14, 2023 09:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

