Friendship Day 2023 Wishes and Greetings: నేడు స్నేహితుల దినోత్సవం. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే (Happy Friendship day) బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం.ఇక ఆలస్యమెందుకు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు ఈ మెసేజెస్ ద్వారా చెప్పేయండి.

Friendship Day 2023 Wishes in Telugu

వంద మంది స్నేహితులు ఉండటం గొప్పకాదు.. వంద సమస్యలు తీర్చే ఒక్క మిత్రుడు ఉండటం గొప్ప.  స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

Friendship Day 2023 Wishes in Telugu

నీ మీద నీకే నమ్మకంలేని సమయంలో నిన్ను నమ్మి నీ వెంట నడిచేవాడే నీ మిత్రుడు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

Friendship Day 2023 Wishes in Telugu
Friendship Day 2023 Wishes in Telugu

ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే వాడే మన నేస్తం.  స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

Friendship Day 2023 Wishes in Telugu

కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం.  స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

Friendship Day 2023 Wishes in Telugu

మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తే నిజమైన స్నేహితుడు. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

Friendship Day 2023 Wishes in Telugu

ఎదుటివాడిలోని లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు, అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు