Raksha Bandhan Songs: తోబుట్టువుల ప్రేమ పాశాన్ని భిన్నకోణాల్లో ఆవిష్కరించిన అద్భుతమైన ఆరు తెలుగు పాటలు..

తోబుట్టువుల ప్రేమ పాశాన్ని భిన్నకోణాల్లో ఆవిష్కరించిన అద్భుతమైన ఆరు తెలుగు పాటలు..

Raksha Bandhan Songs: తోబుట్టువుల ప్రేమ పాశాన్ని భిన్నకోణాల్లో ఆవిష్కరించిన అద్భుతమైన ఆరు తెలుగు పాటలు..
Rakshabandhan

అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లు కలకాలం తమకు రక్షణగా ఉండాలని, సోదరుడు ఎప్పుడూ సుఖ,సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జరుపుకునే పండుగ రాఖీ. ఇలాంటి శుభ దినాన.. తోబుట్టువుల ప్రేమ పాశాన్ని భిన్నకోణాల్లో ఆవిష్కరించిన అద్భుతమైన తెలుగు పాటలను మీకు అందిస్తున్నాం.. చూసి ఆనందించండి.

(The above story first appeared on LatestLY on Aug 11, 2022 09:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).