
Hyderabad, Sep 18: నేడు గణేష్ చతుర్థి. పది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో ప్రజలు గణపతిని ఎంతో వైభవంగా పూజిస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో భక్తులు తమ స్నేహితులు, బంధువులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు పంపడం ద్వారా వినాయకుడి ఆశీర్వాదాలను కోరుకోవచ్చు. ఈ క్రమంలో మీ అభిమాన లేటెస్ట్ లీ ద్వారా మీ బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలను Free HD Images డౌన్ లోడ్ చేసుకొని WhatsApp, Facebook ద్వారా విషెస్ తెలపండి..