(Photo Credits: Noun Project -- ghayn)

ప్రశ్న: నా పేరు ఆనంద్ మాది గుంటూరు జిల్లా, నాకు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఇంకా సంతానం కలగలేదు.  దీనికి కారణం నా అంగం చిన్నగా ఉంది. దీంతో నేను తరచుగా  శృంగారంలో పాల్గొనేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాను. నా భార్యను సంతృప్తి పరచలేకపోతున్నాను అని భయంగా ఉంది.  అయితే ఇప్పటివరకు నేను నా భార్యను చాలాసార్లు భావప్రాప్తి కలిగిందా అని ప్రశ్నించాను. అందుకు ఆమె సంతృప్తికరంగా సమాధానం ఇచ్చినప్పటికీ నాలో అనుమానం మాత్రం ఇంకా కలుగుతూనే ఉంది. అయితే నేను టీవీలోనూ పేపర్లలోనూ లింగవర్ధిని తైలం గురించి విన్నాను. ఈ తైలం రాసుకుంటే అంగం లావుగా పెరుగుతుందని అందులో రాసి ఉంది. ఇది నిజమేనా నేను లింగవర్ధిని తైలాన్ని తెచ్చుకొని వాడుకోవచ్చా.. నాకు సలహా ఇవ్వండి. 

Relation Tips: నా వయస్సు 50 ఏళ్లు, ఇంతవరకు ఎవరితో సెక్స్ చేయలేదు

సమాధానం: అంగం చిన్నగా ఉన్నది అనేది ఒక అపోహ మాత్రమే నిజానికి ప్రతి పురుషుడిలోనూ అతని శరీర ఆకృతిని బట్టి అంగం సైజు ఉంటుంది. విదేశాల్లో తీసే బూతు చిత్రాల్లో చూపించినట్లు పొడవైన చూసి మీరు మోసపోయే ప్రమాదం ఉంది.  ఎందుకంటే ఆ బూతు చిత్రాల్లో ఎక్కువగా గ్రాఫిక్స్ వాడుతూ ఉంటారు.  అలాంటి వీడియోలను చూసి మీరు కూడా పొడుగ్గా లేదని,  అసంతృప్తికి లోను కావద్దు.  అంగం స్తంభించినప్పుడు గట్టిపడితే చాలు పొడవు వ్యాసము చుట్టుకొలతతో సంబంధం లేదు. . మీరు శృంగారం చేసేముందు మనసులోకి భయాన్ని తొలగించే హాయిగా ఎంజాయ్ చేయండి. ఫోర్ ప్లే చేసుకోండి. యోని చూషణ, రొమ్ములు, వెనుక భాగం చూషించడం చేయండి. అప్పుడు మీకు మంచి మూడ్ వస్తుంది. అలాగే చక్కగా ముద్దులు పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ఇద్దరికీ భావగ్రాఫీ కలిగే అవకాశం ఉంది.  యోనిలో అంగం దూర్చిన  తర్వాత చక్కగా వీర్యం కలిగించే వరకు స్ట్రోక్స్ ఇవ్వండి అప్పుడు మీకు మంచి భావప్రాప్తి  కలుగుతుంది. టీవీల్లోనూ న్యూస్ పేపర్లలోనూ చూపించే లింగ వర్ధిని తైలం, లేదా ఇతర ట్యాబ్లెట్ల జోలికి వెళ్ళవద్దు.