Health Tips: ప్రతి రోజూ జాగింగ్ చేస్తున్నారా..అయితే క్యాన్సర్ వ్యాధికి సైతం చెక్ పెట్టే అవకాశం..
ప్రతిరోజు రన్నింగ్ చేసేవారిలో క్యాన్సర్ సమస్య వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రోజు రన్నింగ్ చేయడం ద్వారా శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు బయటకు పోవడంతో పాటు ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
ప్రస్తుత కాలంలో చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. దీనికోసం రకరకాల డైట్ ప్లాన్లను పాటిస్తారు. కొన్ని సందర్భాలలో అద్భుతమైన చిట్కాలను పాటించడం వల్ల అతి తక్కువ సమయంలో బరువు తగ్గే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. శరీరానికి సంబంధించిన వ్యాయామాలు చేయడం, ఉదయం వాకింగ్, సాయంత్రం వాకింగ్, రన్నింగ్ చేయడం ద్వారా అతి తక్కువ సమయంలో బరువు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
తాజాగా వైద్యులు రన్నింగ్ ఎక్కువసేపు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా రన్నింగ్ చేయడం వల్ల శరీరంలో కొవ్వు కరగడంతో పాటు బరువు తగ్గడం కూడా చాలా సులభమని నిపుణులు సూచిస్తున్నారు. అలా ప్రతిరోజు రన్నింగ్ చేసేవారిలో క్యాన్సర్ సమస్య వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రోజు రన్నింగ్ చేయడం ద్వారా శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు బయటకు పోవడంతో పాటు ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
ఇంకా ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల మందులు కూడా మనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు బరువు ఎందుకు పెరిగామో అని సరైన కారణం తెలుసుకుంటే సులభంగా బరువు తగ్గే అవకాశం తెలుస్తుంది. ఎక్కువ బరువు వల్ల ఇతర అనారోగ్య సమస్యల బారీన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరైన క్రమ పద్ధతిలో ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా తక్కువ సమయంలో సులభంగా బరువుగా తగ్గే అవకాశం ఉంటుంది.
(The above story first appeared on LatestLY on Dec 04, 2023 06:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

