Indian Dishes Dominate Taste Atlas List: ప్రముఖ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ ‘టేస్ట్‌ అట్లాస్‌’లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది.సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది.

ఈ జాబితాలో ‘కీమా’కి టాప్‌టెన్‌లో చోటుదక్కింది. బెంగాల్‌కు చెందిన ‘చింగ్రీ మలాయ్ కర్రీ’ 18వ స్థానంలో నిలిచింది. కుర్మాకు 22, విందాలూ 26, దాల్‌ తడ్కా 30వ, సాగ్‌ పన్నీర్‌ 32, షాహీ పన్నీ 34, మిసాల్‌ 38వ స్థానంలో నిలిచాయి. ఇక ఇండియన్‌ దాల్‌ చివరి స్థానంలో నిలిచింది.ఈ జాబితాలో థాయ్‌ ఫానెంగ్‌ కర్నీ మొదటి స్థానంలో నిలిచింది.

Here's List

 

View this post on Instagram

 

A post shared by TasteAtlas (@tasteatlas)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)