కొన్ని పుట్టు మచ్చలు అదృష్టానికి చిహ్నాలుగా భావిస్తారు. అయితే, ఒక్కో పుట్టుముచ్చ వెనుక ఒక్కో కారణం ఉంటుందట. ఇది మీరు నమ్ముతారో లేదోగానీ.. శరీరంపై ఉండే పుట్టమచ్చలు వ్యక్తిత్వాన్ని చెప్పేస్తాయట. ప్రేమ, లైంగిక జీవితం తదితర అంశాలు ఈ పుట్టుమచ్చలపై ఆధారపడి ఉంటాయట. మరి ఎవరెవరికి.. ఎక్కెడక్కడ పుట్టుమచ్చలు ఉంటే.. సెక్స్‌లో రాణిస్తారో చూద్దామా!
>> అమ్మాయి ఎదపై మీద పుట్టుమచ్చ ఉంటేవారికి పుట్టిమచ్చలో ఉండేవారు సెక్సులో చాలా యాక్టీవ్‌గా ఉంటారట. కానీ, వీరికి ఉండే అతి కోరికల వల్ల ఇతరులకు ప్రమాదం కూడా ఎక్కువేనట.
>> కుడి కన్ను రెప్ప మీద పుట్టు మచ్చ ఉండేవారు సెక్సులో రెచ్చిపోతారట.
> జననేంద్రియాలు లేదా వాటి దగ్గర్లో పుట్టుమచ్చ ఉంటే లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తారు.
>> తొడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ప్రేమతో కూడిన చక్కటి జీవితాన్ని గడుపుతారట. అయితే వీరిలో లైంగిక ఆసక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదట.
>> యవ్వనంలోనే ప్రేమ వైఫల్యాలు ఎదురవుతాయట. కొంతకాలం కష్టంగానే ఉన్నా.. రానున్న రోజుల్లో మాత్రం మంచి పార్టనర్, జీవితం లభిస్తాయట.
>> అరచేతిలో పుట్టిమచ్చ ఉంటే.. చాలా లక్కీ అంట. అరచేతికి కాస్త చివరిలో పుట్టమచ్చ ఉన్నట్లయితే ఎంతో ప్రేమిస్తారట.
>> పెదాలపై పుట్టుమచ్చ ఉండేవారిలో సెక్స్ అప్పీల్ మాత్రమే కాదండోయ్. సెక్సులో కూడా బాగా రాణిస్తారట. అంటే.. పార్టనర్‌కు పండగేనట.
>> పై పెదవిపై పుట్టుమచ్చ ఉంటే కామదేవుడికి ఇష్టమైన ప్రదేశమంట. మరి, అక్కడ పుట్టమచ్చ ఉండేవారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
>> కంటిపైన పుట్టుమచ్చ ఉంటేవారు సముద్రమంత ప్రేమను పంచుతారట.