BP alert for Snoring People: గురకపెట్టే వాళ్లకు బీపీ, డయాబెటిస్‌ ముప్పు.. తాజా అధ్యయనం హెచ్చరిక

నిద్రలో గురకతో అనేక ఆరోగ్య సమస్యలు రానున్నట్టు తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తున్నది. బీపీ, డయాబెటిస్‌ సహా పలు ఆరోగ్య సమస్యలకు ‘గురక’కు సంబంధముందని ఆఫ్రికా దేశాల్లో జరిపిన అధ్యయనంలో తేలింది.

BP alert for Snoring People: గురకపెట్టే వాళ్లకు బీపీ, డయాబెటిస్‌ ముప్పు.. తాజా అధ్యయనం హెచ్చరిక
Snoring in Sleep (Credits: Pexels)

Newdelhi, Apr 12: నిద్రలో (Sleep) గురకతో (Snoring) అనేక ఆరోగ్య సమస్యలు రానున్నట్టు తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తున్నది. బీపీ, డయాబెటిస్‌ సహా పలు ఆరోగ్య సమస్యలకు ‘గురక’కు సంబంధముందని ఆఫ్రికా దేశాల్లో జరిపిన అధ్యయనంలో తేలింది.

AP Intermediate Results: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడే ఏపీ ఇంట‌ర్ మొదటి, రెండో ఏడాది ఫ‌లితాలు.. ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల‌.. ప‌రీక్ష‌లు రాసిన దాదాపు 10 ల‌క్ష‌ల మంది విద్యార్థులు

Snoring in Sleep (Credits: Pexels)

(The above story first appeared on LatestLY on Apr 12, 2024 09:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).