Crime News: ప్రియుడితో తన లైంగిక సుఖానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన భార్య

రాజస్థాన్లోని అజ్మీర్లో దారుణం చేసుకుని కట్టుకున్న భార్యని భర్త హతమార్చింది. ప్రియుడి మోజులో పడి ఈ దారుణానికి ఒడి కట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

Crime News: ప్రియుడితో తన లైంగిక సుఖానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన భార్య
Representational Image | (Photo Credits: IANS)

రాజస్థాన్లోని అజ్మీర్లో దారుణం చేసుకుని కట్టుకున్న భార్యని భర్త హతమార్చింది. ప్రియుడి మోజులో పడి ఈ దారుణానికి ఒడి కట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే అజ్మీర్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నటువంటి  రతన్లాల్ తన భార్యతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు ఈ క్రమంలో రతన్లాల్ భార్య నిందితురాలు కుమారి (పేరు మార్చాం)  తమ పక్కింట్లో నివసించే ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కాస్త వివాహేతర సంబంధం మారింది ఇద్దరూ కలిసి చట్టపట్టాలు వేసుకొని పార్కుల వెంట సినిమాలకు షికార్లు చేస్తుండేవారు. ఈ క్రమంలో భర్త రతన్ లాల్ తన భార్య నడవడికపై అనుమానాలు కలిగాయి. ఆమెను నిలదీయగా తనపై ఆరోపణలు వచ్చిన ఆరోపణలను నిరాధారమని గొడవ పెట్టుకుంది.  

అయితే పెద్ద మనుషులను పిలిచి పంచాయతీ చేస్తానని గొడవ చేస్తానని రతన్లాల్ తన భార్యను హెచ్చరించాడు.  అంతే కాదు ఊరు వదిలి వెళ్ళిపోదామని చెప్పాడు దీంతో తన ప్రియుడిని వదిలి ఊరు వదిలి పోవడం ఇష్టం లేని కుమారి తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని తద్వారా అతడి ఆస్తిని సొంతం చేసుకుని ప్రియుడుతో కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.  కుట్రలో భాగంగా భర్తను గతవారం ఆహారంలో మత్తుమందు కలిపింది. అనంతరం అతడిని  ప్రియుడు సహాయంతో, కారులోకి ఎక్కించి ఓ వంతెన పైనుంచి తోసివేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసింది. 

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం వాయిదా.. కారణమిదే! (వీడియోతో)

 అంతా సజావుగానే జరిగాయి కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిస్తుండగా కాల్ రికార్డ్స్,  అలాగే సిసి ఫుటేజీ ఆధారంగా నిందితురాలు హతుడి భార్య అయిన కుమారిగా గుర్తించారు అంతేకాదు ఆమెకు సహాయం చేసిన ప్రియుడిని కూడా అరెస్టు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.  

(The above story first appeared on LatestLY on Feb 11, 2023 10:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).