Rajasthan: మేనల్లుడితో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అత్త.. రెడ్ హ్యాండ్‌గా పట్టుకొని అందరి ముందు నిలదీయగానే ఏం జరిగిందంటే..?
తాజాగా డిగ్రీ చదివే ఓ యువకుడు సాక్షాత్తూ తన తండ్రి సోదరితో అంటే మేనత్తతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీంతో వీరి వ్యవహారం గ్రామంలో అందరికీ గ్రామ పెద్దలు పద్దతి మార్చుకోమని హెచ్చరించారు. దీంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటాలో వెలుగు చూసింది.
మానవసంబంధాలు నానాటికి దిగజారిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన వారి బంధాలు అయితే మరీ దారుణంగా తయారయ్యాయి. కొందరు వావి వరసలు కూడా పట్టించుకోవడం లేదు. క్షణం సుఖం కోసం తప్పులు చేస్తున్నారు. విషయం బయటకు పొక్కితే ఏం చెయ్యాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా డిగ్రీ చదివే ఓ యువకుడు సాక్షాత్తూ తన తండ్రి సోదరితో అంటే మేనత్తతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీంతో వీరి వ్యవహారం గ్రామంలో అందరికీ గ్రామ పెద్దలు పద్దతి మార్చుకోమని హెచ్చరించారు. దీంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే, కోటాకు చెందిన రతన్ సింగ్ (పేరు మార్చాం) తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. డిగ్రీ చదివే రతన్ సింగ్ ఇంటి పక్కనే మేనత్త కుముదిని (పేరు మార్చాం) కూడా నివాసం ఉంటోంది. కాగా ఆమెకు ఇంకా వివాహం కాలేదు. తరచూ తన సోదరుడి ఇంటికి వచ్చినప్పుడల్లా రతన్ సింగ్ తో కాస్త చనువుగా ఉండేది. అది కాస్తా శారీరక సంబంధంగా మారిపోయింది. ఓ రోజు రతన్ సింగ్ తల్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్రూంలో శబ్దాలు రావడంతో తొంగి చూసి, ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
Florida Shocker: గాజు సీసాలో ఇరుక్కుపోయిన పురుషాంగం, కోరిక తట్టుకోలేక ...
వీళ్లిద్దరికి నచ్చ జెప్పేందుకు కుటుంబ సభ్యుల ముందు పంచాయితీ చేశారు. ఇలాంటి బంధాలను సమాజం ఒప్పుకోదని, ఎవరి దారి వాళ్లు చూసుకుంటే మంచిదని నయానో, భయానో చెప్పి చూశారు. అయినా వారు వినలేదు. యువతి కాస్త మెతకబడినా.. యువకుడు మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పాడు. దీంతో విసుగెత్తిన కుటుంబ సభ్యులు.. కుర్రాడిని తిట్టి పంపేశారు. దీంతో ఆమెను విడిచి ఉండలేక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
(The above story first appeared on LatestLY on Mar 20, 2023 09:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

