హస్త ప్రయోగం చేసే సమయంలో కొందరు చేసే వింత పనులు చూస్తే డాక్టర్లను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. పురుషాంగంలో ఏవేవో వస్తువులు పెట్టుకుని ప్రాణాపాయ స్థితిలో పడిన వారి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. ఒక వ్యక్తి చేసిన పని డాక్టర్లే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ నోరెళ్లబెట్టిలా చేస్తోంది. ఓ గాజు సీసాలో తన మర్మాంగాన్ని దూర్చి హస్త ప్రయోగం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ అది ఆ బాటిల్ లోనే అంగం ఇరుక్కుపోయింది.ఈ విషయం గురించి బయట వ్యక్తులకు తెలిస్తే తన పరువు పోతుందేమోనని రెండు రోజుల పాటు ఆసుపత్రికి కూడా వెళ్లలేదు. కానీ గంటలు గడుస్తున్న కొద్దీ అతని ప్రైవేటు బాగా దెబ్బతిన్నది. దాంతో తీవ్రమైన నొప్పితో సదరు వ్యక్తి తల్లడిల్లిపోయాడు. చివరికి వైద్యులను ఆశ్రయించాడు. చాలా కష్టంతో డాక్టర్లు అతడి మర్మాంగాన్ని సురక్షితంగా బాటిల్ నుంచి బయటికి తీశారు.
Odisha Shocker: అల్లుడితో బెడ్రూంలో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిన అత్త
ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకుంది. 32 ఏళ్ల ఈ వ్యక్తి తనకు గర్ల్ ఫ్రెండ్ సమయానికి దొరకలేదని లైంగిక సుఖం పొందడం కోసం ఇలా బాటిల్ ని ఉపయోగించి హస్త ప్రయోగం చేసుకున్నాడు. బాటిల్ లో అంగం ఇరుక్కోవడంతో అతడు నరకయాతన అనుభవించాడు. చివరికి వైద్యులు గాజు బాటిల్‌ను చాలా జాగ్రత్తగా బ్రేక్ చేసి అతడి ప్రైవేట్ పార్టు బయటికి తీశారు.