Bihar Horror: రేపిస్టు జననాంగాలను కోసేసిన మహిళ.. బీహార్ లో ఘటన

తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి జననాంగాలను కోసేసిన ఒక మహిళ.. ఆ రేపిస్టుకు తగిన రీతిలో బుద్ధి చెప్పింది. ఈ సంఘటన బీహార్‌లోని బంకా జిల్లాలో చోటుచేసుకుంది.

Bihar Horror: రేపిస్టు జననాంగాలను కోసేసిన మహిళ.. బీహార్ లో ఘటన
Credits: Google

Patna, July 3: తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి జననాంగాలను (Penis) కోసేసిన ఒక మహిళ (Women).. ఆ రేపిస్టుకు (Rapist) తగిన రీతిలో బుద్ధి చెప్పింది. ఈ సంఘటన బీహార్‌లోని (Bihar) బంకా జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..  భర్త బయటకు వెళ్లగా, 20 ఏండ్ల మహిళ శుక్రవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్నది. ఇంటిలోకి చొరబడిన 27 ఏండ్ల యువకుడు ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఆమెకు షేవింగ్‌ బ్లేడ్‌ కన్పించడంతో ఆగ్రహంతో రేపిస్ట్‌ జననాంగాలను కోసేసింది. తర్వాత అతడి నుంచి తప్పించుకుని చుట్టుపక్కల వాళ్లను పిలిచింది.

Fire Accident: శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాపులో మంటలు.. వీడియోతో

అప్పటికే తీవ్రంగా గాయపడిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు తొలుత నిందితుడిని అరెస్ట్‌ చేసి అనంతరం చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు.

Trains Cancelled: నేటి నుంచి 24 రైళ్లు రద్దు.. మరో 22 ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా.. 9వ తేదీ వరకు.. ఆపేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటన.. ట్రాక్ మెయింటనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం

(The above story first appeared on LatestLY on Jul 03, 2023 10:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).