Boy falling off footboard: ఫుట్ బోర్డ్ ప్రయాణం ప్రమాదకరం అని తెలిసినా ఆ పిల్లాడు వినలేదు.. తర్వాత ఏమైందంటే?
ప్రమాదకరంగా ఫుట్‌బోర్డు ప్రయాణం.. రన్నింగ్ బస్సు నుంచి కిందపడ్డ బాలుడు
Chennai, September 2: ఫుట్ బోర్డ్ ప్రయాణం ప్రమాదకరం అని బస్సుల్లో హెచ్చరికలు రాసి ఉంటాయి. అయినా కొందరు వాటిని పట్టించుకోకుండా ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఇదీ అలాంటి ఘటనే. రన్నింగ్ బస్సు నుంచి పట్టుతప్పి రోడ్డున పడ్డ ఓ పిలగాడి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. తమిళనాడులో కొందరు విద్యార్థులు, ఇతరులు ప్రమాదకర పరిస్థితుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారు. అయితే.. అంతమందితో వేగంగా వెళ్తున్న బస్సు నుంచి హఠాత్తుగా పట్టుతప్పి కిందపడిపోయాడు ఆ స్టూడెంట్. కాస్తుంటే బస్సు వెనుక చక్రం కిందకు వెళ్లిపోయేవాడే. వెనుక కూడా ఏం వాహనాలు రాకపోవడంతో.. అదృష్టవశాత్తూ పిలగాడు ప్రాణాలతో బయటపడగలిగాడు. మీరూ ఆ వీడియో చూడండి.
Nothings changed except politicians’ bureaucrats’ wealth pic.twitter.com/tm1sOoKrQs
— Indians Amplifying Suffering(IAS) (@ravithinkz) August 30, 2022
(The above story first appeared on LatestLY on Sep 02, 2022 10:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

