CM KCR Press Meet LIVE: ప్రగతి భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్.. లైవ్ లో చూడండి
ప్రగతి భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్
Hyderabad, Oct 15: రానున్న ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టో ప్రకటన.. బీఫామ్ లు అందజేత తదితర కార్యక్రమాలే లక్ష్యంగా తెలంగాణ భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రెస్ మీట్ మొదలైంది. లైవ్ లో చూడండి.
(The above story first appeared on LatestLY on Oct 15, 2023 12:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

