Naked Foreigner Thrashes: ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా బట్టలు విప్పేసి హోటల్‌ సిబ్బందిపై దాడి చేసిన విదేశీ మహిళ, జైపూర్‌ హోటల్‌లో రచ్చ రచ్చ చేసిన మహిళ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇదుగోండి!

సర్ది చెప్పబోయిన ఓ మహిళా సిబ్బంది (Hotel) జట్టు పట్టుకుని లాగి చితక్కొట్టింది. దుస్తులు విప్పేసి రూమ్ బయటకు వచ్చి బూతులు తిడుతూ దాడికి పాల్పడిన విదేశీ మహిళ తీరుతో హోటల్ సిబ్బంది బిత్తరపోయారు. ఆ మహిళ తీరుతో విసిగిపోయిన సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Naked Foreigner Thrashes: ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా బట్టలు విప్పేసి హోటల్‌ సిబ్బందిపై దాడి చేసిన విదేశీ మహిళ, జైపూర్‌ హోటల్‌లో రచ్చ రచ్చ చేసిన మహిళ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇదుగోండి!
Representational Image (Photo Credits: Pixabay)

Jaipur, DEC 17: రాజస్తాన్ జైపూర్ లోని (Jaipur) ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఓ విదేశీ మహిళ (foreigner woman) రచ్చ రచ్చ చేసింది. నగ్నంగా (Naked) రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. వీరంగం సృష్టించింది. పెద్ద పెద్దగా అరుస్తూ గోల గోల చేసింది. హోటల్ స్టాఫ్ ని బండ బూతులు తిట్టింది. వారిపై దాడి కూడా చేసింది. ఇదంతా ఫోన్ లో రికార్డ్ చేయగా.. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral video) మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..... అది జైపూర్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్. ఓ విదేశీ మహిళ అక్కడ బస చేసింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆమె దుస్తులన్నీ విప్పేసి తన రూమ్ నుంచి (Naked) బయటకు వచ్చింది. హోటల్ స్టాఫ్ పై కోపంతో ఊగిపోయింది. గట్టి గట్టిగా అరుస్తోంది. అంతేకాదు వారిని పచ్చి బూతులు తిట్టింది. ఆ మహిళకు నచ్చ చెప్పేందుకు, ఆమెని శాంతింపజేసేందుకు స్టాఫ్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. ఆమె అస్సలు ఊరుకోలేదు.

మరింతగా రెచ్చిపోయింది. సర్ది చెప్పబోయిన ఓ మహిళా సిబ్బంది (Hotel) జట్టు పట్టుకుని లాగి చితక్కొట్టింది. దుస్తులు విప్పేసి రూమ్ బయటకు వచ్చి బూతులు తిడుతూ దాడికి పాల్పడిన విదేశీ మహిళ తీరుతో హోటల్ సిబ్బంది బిత్తరపోయారు. ఆ మహిళ తీరుతో విసిగిపోయిన సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Madhya Pradesh: నాలుగు కాళ్లతో పుట్టిన శిశువు, మధ్యప్రదేశ్ లో వింత ఘటన, చూసేందుకు వస్తున్న జనం..  

అయితే ఆ విదేశీ మహిళ చేసిన వీరంగం వీడియో సోషల్ మీడియాలో (Viral video) రచ్చ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు వామ్మో.. అని అంతా బిత్తరపోతున్నారు. ఆమె తీరుని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే, మాట్లాడి పరిష్కరించుకోవాలి. అంతే కానీ, ఇలా దుస్తులు విప్పేసి సిబ్బందిని బూతులు తిడుతూ దాడి చేయడం ఎంతమాత్రమూ కరెక్ట్ కాదంటున్నారు. ముమ్మాటికీ ఆమె చేసింది తప్పే అంటున్నారు.

(The above story first appeared on LatestLY on Dec 17, 2022 11:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).