Sexual Assault On Cow: గంజాయి మత్తులో ఆవుపై గ్యాంగ్ రేప్.. ఊపిరి ఆడక మృతి చెందిన మూగజీవి.. యానాంలో దారుణం

సభ్యసమాజం తలదించుకునే ఘోరమైన ఉదంతం ఇది. గంజాయి సేవించిన కొందరు ఆ నిషాలో అసలు ఏం చేస్తున్నామో అని కూడా గ్రహించకుండా ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటనలో ఊపిరి ఆడని ఆ మూగజీవి తనువు చాలించింది.

Sexual Assault On Cow: గంజాయి మత్తులో ఆవుపై గ్యాంగ్ రేప్.. ఊపిరి ఆడక మృతి చెందిన మూగజీవి.. యానాంలో దారుణం
Credits: Twitter (File)

Yanam, Jan 13: సభ్యసమాజం తలదించుకునే ఘోరమైన ఉదంతం ఇది. గంజాయి (Ganja) సేవించిన కొందరు ఆ నిషాలో అసలు ఏం చేస్తున్నామో అని కూడా గ్రహించకుండా ఆవుపై (Cow) అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటనలో ఊపిరి ఆడని ఆ మూగజీవి తనువు చాలించింది. యానాంలోని (Yanam) జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొబ్బరితోటలో బుధవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.

శబరిమల ఆలయంలో పవిత్ర 'అరవణ ప్రసాదం' విక్రయాల నిలిపివేత.. కేరళ హైకోర్టు ఆదేశం.. యాలకుల్లో పరిమితికి మించి రసాయన పదార్థాలు ఉన్నాయన్న కోర్టు

ఓ రైతుకు చెందిన ఆవు కాళ్లను, మెడను తాళ్లతో కట్టేసిన దుండగులు పాశవికంగా దానిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వాళ్ళు గంజాయి తాగినట్టు ఆ ప్రాంతంలో దొరికిన ఆనవాళ్ళు రుజువు చేస్తున్నాయి. గురువారం తెల్లవారు జామున కొబ్బరితోటకు వెళ్లిన సదరు రైతు ఆవు చనిపోయి ఉండటం కనిపించింది. పోలీసులు, వైద్యులకు సమాచారం ఇవ్వగా ఆవుపై అత్యాచారం జరిగినట్టు తెలిసివచ్చింది.

(The above story first appeared on LatestLY on Jan 13, 2023 09:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).