Tractor Accident: ఇదేందయ్యా.. ఇది.. నేనెప్పుడూ చూడలా.. బెంజ్ కారును ఢీకొని రెండుముక్కలైన ట్రాక్టర్.. తిరుపతిలో ఘటన.. వీడియో ఇదిగో..

మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొన్న ట్రాక్టర్ రెండు ముక్కలు అయింది. తిరుపతిలోని చంద్రగిరి బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Tractor Accident: ఇదేందయ్యా.. ఇది.. నేనెప్పుడూ చూడలా.. బెంజ్ కారును ఢీకొని రెండుముక్కలైన ట్రాక్టర్.. తిరుపతిలో ఘటన.. వీడియో ఇదిగో..
Tractor (Photo Credits: Whatsapp)

Tirupati, September 27: తిరుపతిలోని చంద్రగిరి బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొన్న ట్రాక్టర్ రెండు ముక్కలు అయింది. రాంగ్ రూటులో వచ్చిన ట్రాక్టర్ బెంజ్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా ట్రాక్టర్ మాత్రం రెండు ముక్కలైంది. ప్రమాదం నుంచి ట్రాక్టర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారులోని ప్రయాణికులు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు.

 

(The above story first appeared on LatestLY on Sep 27, 2022 12:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).